ప్రేమికులకు కమాండో

download (2)న్యూఢిల్లీ: ‘‘కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదు. ప్రేమికులై, వివాహం చేసుకోవడానికి చట్టపరంగా కావాల్సిన నిర్ణీత వయసు ఉంటే చాలు. అలాంటి వారిని ఒక్కటి చేస్తాం’’ అంటోంది ‘లవ్ కమాండోస్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ. ఢిల్లీలోని పహర్‌గంజ్ కేంద్రంగా ఈ సంస్థ ప్రేమికులకు సేవలు అందిస్తోంది. 2010 జూలైలో ప్రారంభం కాగా, ఈ నాలుగేళ్లలోనే 30వేలకు పైగా ప్రేమ జంటలను ఒక్కటి చేశామని చెబుతోంది. రెండు హెల్ప్‌లైన్ నెంబర్లు దేశ వ్యాప్తంగా 12 పట్టణాల్లో ప్రేమికులకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

Leave a Comment