మధ్యప్రదేశ్‌లో యువతిపై గ్యాంగ్‌రేప్

download (1)బార్వా (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్ జిల్లాలో ఓ యువతిపై ఆరుగురు యువకులు గురువారం గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఓ యువకుడు ఆమెను సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి మరో ఐదుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. కీచకుల్లో మాజీ ఎమ్మెల్యే దాల్‌సింగ్ సోలంకీ కుమారుడు నంగూడా అలియాస్ సంతోష్ ఉన్నాడు.