
‘మేరికోమ్’ చిత్రానికి యూపీ కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. యూపీలోని మహిళలకు స్పూర్తిగా నిలిచే చిత్రంగా ‘మేరికోమ్’ చిత్రం నిలువాలని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ‘మేరీ కోమ్’ పాత్రను పోషిస్తోంది. ‘మేరి కోమ్’ చిత్రం సెప్టెంబర్ 5 తేదిన విడుదలవుతోంది.
Recent Comments