దేశ ప్రజలకు ప్రధాని ‘మహాలయ’ శుభాకాంక్షలు

images (3)న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం దేశ ప్రజలకు మహాలయ అమావాస్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగరోజులు అందరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Comment