మోడీ, అమిత్ షా చర్చలు

download (3)న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు గురించి చర్చించారు. మిత్రపక్షం శివసేనతో సీట్ల సర్దుబాటు గురించి మోడీ, అమిత్ షా ఏకాంతంగా చర్చించారు.

బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆదివారమిక్కడ సమావేశమైంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన మధ్య సీట్ల పంపకంలో ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. ముంబైలో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే పార్టీ నేతలతో సమావేశమై చర్చించారు.

Leave a Comment