రౖల్వే గ్రూప్-డి ఉద్యోగాలకు నవంబరులో రాత పరీక్షలు

images (5)హైదరాబాద్: గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి నవంబరులో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ 2, 9, 16, 23, 30 తేదీల్లో ఈ పరీక్షలుంటాయని ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నాందేడ్‌లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆగస్టులో దీనికి సంబంధించిన ప్రకటన విడుదలైంది. అప్పుడు దరఖాస్తులు చేసుకున్నవారు అర్హులని పేర్కొంది. అర్హుల వివరాల కోసం .్బ్ఞ్.్ౖథ్ట్ౖచ్థ్్చ్ౖద్చ్వ్బ.్ణ్నఞ.్ౖథ వెబ్‌సైట్‌లో చూడవచ్చునని సూచించింది

Leave a Comment