పాక్ సముచితంగా స్పందిస్తే మళ్లీ చర్చలు

images (2)(గుజరాత్) : పాకిస్థాన్ సముచితంగా స్పందిస్తేనే భారత్- పాక్ దేశాల మధ్య నిలిచిపోయిన చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురువారం వెల్లడించారు. పాకిస్థాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో భద్రతా స్థావరాల పరిస్థితులను అంచనా వేయడానికి చేపట్టిన రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి ఇక్కడ పర్యటించారు. పాకిస్థాన్‌తో భారత్ సంబంధాలు మెరుగుపరుచుకోవాలని కోరుకుంటుందని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.

Leave a Comment