న్యూఢిల్లీ: గనులఅక్రమ తవ్వకాలపై దర్యాప్తునకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు ఆధారాలున్నాయని, దర్యాప్తు జరపమని హైకోర్టు ఆదేశించటం సబబేనని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.
Recent Comments