
ఈ కేసులో తుది తీర్పు అక్టోబర్ 31 తేదిన వెలువడనుంది. ఇప్పటికే హృతిక్ దంపతులకు జన్మించిన హ్రిహాన్, హ్రేదాన్ లను సుజానేలకు అప్పగించారు. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా తమ పిల్లలతో హృతిక్ దంపతులు కలిసి కనిపించారు.
ఇటీవల కాలంలో సుజానే కుటుంబ సభ్యులతో హృతిక్ కూడా చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. పిల్లల కోసం వ్యక్తిగత అభిప్రాయాలను, విభేదాలను పక్కన పెట్టాలని హృతిక్, సుజానేలు నిర్ణయించుకున్నట్టు సమాచారం.
Recent Comments