కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా పిల్ కొట్టివేత

41407143978_625x300న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా(ఎల్‌వోపీ)ను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ముసుగులో దాఖలు చేసే రాజకీయ అంశాలపై తాము నిర్ణయం తీసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.