ముగ్గురు ‘గాంధీ’ల నాయకత్వం కావాలి!

71407446600_625x300న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ త్వరలో రాజకీయాల్లో క్రియాశీలం కానున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో.. ‘గాంధీ కుటుంబం అంతా రాజకీయాల్లో ఉండాలని దేశమంతా కోరుకుంటోంది. ముగ్గురు గాంధీలు(సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ) పార్టీలో నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని పార్టీలో అంతా కోరుకుంటున్నారు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శోభ ఓఝా గురువారం పేర్కొన్నారు