ఒబామాపై విచారణకు ఓకే!

51406864900_625x300వాషింగ్టన్: అధికార దుర్వినియోగం ఆరోపణలతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విచారణ చేసేందుకు ఆ దేశ ప్రజాప్రతినిధుల సభ అనుమతించింది. వివిధ సంస్థల్లో ఉద్యోగుల ఆరోగ్య రక్షణ సహా పలు చట్టాలకు సంబంధించి ఒబామా.. చట్ట సభల అనుమతి తీసుకోకుండా నిరంకుశంగా వ్యవహరించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రతిపక్ష రిపబ్లికన్లు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై  జరిగిన ఓటింగ్‌లో 225 ఓట్లు అనుకూలంగా, 201 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి.

Leave a Comment