కోహ్లికి టీ20ల్లో నెంబర్‌వన్ ర్యాంకు

images (12)ముంబయి: భారత యువ ఆటగాడు విరాట్ కోహ్లి టీ20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలిసారి నెంబర్‌వన్ స్థానం దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో ఏకైక టీ20లో 41 బంతుల్లో 66 పరుగులు చేసిన కోహ్లి.. నెం.1 ర్యాంకుకు ఎగబాకాడు. అతను 897 ర్యాంకింగ్ పాయింట్లతో అగ్రస్థానం సాధించాడు. ఫించ్ (892) రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ హేల్స్ మూడో స్థానం సాధించగా.. రైనా పదో ర్యాంకులో ఉన్నాడు.

Leave a Comment