వియత్నాం చేరుకున్న రాష్ట్రపతి

download (3)హనోయ్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగురోజుల పర్యటన నిమిత్తం వియత్నాం బయలుదేరి వెళ్లారు. ఆదివారం నోయ్‌బాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి ఆ దేశ విదేశీవ్యవహారాలశాఖ ఉప మంత్రి దావోవియట్ త్రంగ్ సహా ఇతర ప్రభుత్వ పెద్దలు, భారత దౌత్యకార్యాలయ అధికారులు స్వాగతం పలికారు. అధికారిక కార్యక్రమాలు సోమవారం ప్రారంభమవుతాయి.

Leave a Comment