తగ్గనున్న యువరాజ్ గ్రేడ్

downloadన్యూఢిల్లీ: బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల పునరుద్ధరణకు సమయం దగ్గర పడుతోంది. యువరాజ్ సింగ్ గ్రేడ్‌ను ‘బి’ నుంచి ‘సి’కి తగ్గించే అవకాశముంది. రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఆజింక్య రహానె, షమిలు అందరికన్నా ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు. జడేజా, భువనేశ్వర్‌లకు ధోని, కోహ్లి, అశ్విన్, రైనాల సరసన గ్రేడ్-ఎ లో చోటు దక్కే అవకాశముందని బీసీసీఐ వర్గాల సమాచారం. రహానె, రాయుడు, షమిలకు గ్రేడ్-బి దక్కొచ్చు.

Leave a Comment